Andhra: హాయ్ పెట్టు.. ఎఫ్ఐఆర్ కాపీ పట్టు.. ఎస్పీ సార్ సూపర్ ఐడియా

బాధితులకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నంద్యాల జిల్లా పోలీసులు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ సూచనలతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎఫ్ఐఆర్ కాపీని నేరుగా వాట్సాప్‌లోనే పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.