ఏపీలో ఆ డాక్టర్లు కూడా సర్జరీలు చేయొచ్చు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఆయుర్వేద పీజీ డాక్టర్లకు 58 రకాల సర్జరీలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2020 నాటి కేంద్ర మార్గదర్శకాలను అమలు చేస్తూ, శల్య, శలాక్య తంత్ర విభాగాల్లో శిక్షణ పొందిన వైద్యులు ఈ ఆపరేషన్లు చేయవచ్చు. పురాతన వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానించే ఈ నిర్ణయం ఆయుర్వేద రంగానికి గొప్ప ముందడుగు. విజయవాడ ఆయుర్వేద కళాశాలలో పీజీ కోర్సులు, అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.