జీహెచ్ఎంసీలో 12 జోన్లు 60 సర్కిళ్లు? ..ఒక్కో జోన్ పరిధిలో ఐదు సర్కిళ్లు
జీహెచ్ఎంసీ పరిధిని మొత్తం300 మున్సిపల్ వార్డులుగా డీలిమిటేషన్ చేసే ప్రక్రియ కొలిక్కి వచ్చినా, ఈ పరిధి మొత్తాన్ని ఎన్ని సర్కిళ్లు, ఎన్ని జోన్లుగా ఏర్పాటు చేయాలన్న విషయంపై కసరత్తు జరుగుతున్నది.