అటవీ సంపద, వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత : కొత్తగూడెం ఎఫ్డీఓ కోటేశ్వరావు

అటవీ సంపదను, వన్య ప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యతని కొత్తగూడెం ఎఫ్డీఓ కోటేశ్వరావు అన్నారు. మంగళవారం మండలపరిధిలోని వినోభానగర్ గ్రామంలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, అభివృద్ధి విషయంపై ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు