Entrance exam for admissions
వచ్చే విద్యా సంవత్సరంలో(2026-27) వివిధ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రొఫెషనల్, టెక్నికల్, నాన్‌టెక్నికల్ సబ్జెక్ట్‌లకు సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.