ఆ మొదటి పేజీ మనదే..

నిన్ను నిన్నుగా చూపించే ప్రతిబింబం డైరీ. నీ మనసు ఏంటో నీకు చెప్పే నేస్తం డైరీ. మాటలకందని భావాలకు నిలయమై గడిచిన క్షణాలను నిశ్శబ్దంగా దాచుకునే నమ్మకైన ఓ మిత్రుడు డైరీ. తప్పిదాలను పాఠాలుగా మార్చి భవిష్యత్తుకు బలం చేకూర్చేది.. ఒత్తిడికి మందులా, ఆత్మవిశ్లేషణకు సాధనంలా పనిచేసేది డైరీనే. ఎవరికి వారు జీవిత కథను సొంతంగా రాసుకునేలా ప్రేరేపించే ఈ అమూల్య గ్రంథానికి, విజయవాడకు విడదీయరాని బంధం ఉంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి డైరీల ముద్రణ కేంద్రం మన నగరంలోనే ఉంది. 35 ఏళ్ల కిందటి ఆ పేజీని ఒకసారి తిరగేద్దాం రండి..