kumaram bheem asifabad- పల్లెల్లో యువ పాలన

అత్యంత ఉత్కంఠగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఈసారి యువ సర్పంచ్‌లకే పట్టం కట్టారు. గెలిచిన సర్పంచ్‌ల్లో 62 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే ఉండడం విశేషం. ఒకప్పుడు అనుభవం, పెద్దరికం ఉన్న వారిని పల్లె ఓటర్లు ఆదరించేవారు. కానీ నేడు అనుభవం కన్న ఆలోచనా శక్తి ఉన్నవారినే అక్కున చేర్చుకున్నారు. వయస్సు పైబడిన అభ్యర్థులను చాలాచోట్ల తిరస్కరించినట్లు తెలుస్తోంది.