Facial for NEET - JEE: నీట్, జేఈఈ పరీక్షలకు ఇకపై ముఖ గుర్తింపు.!

వచ్చే ఏడాది నుంచి జరిగే ప్రధాన పరీక్షలకు ఇకపై ఫేసియల్ రికగ్నిషన్ తప్పనిసరి కానుంది. నీట్, జేఈఈ వంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షల్లో ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎన్‌టీఏ సిద్ధమైనట్టు సమాచారం.