టీటీడీ : పెళ్లి చేసుకుంటున్నారా? ఇలా చేసి శ్రీవారి ఆశీస్సులు పొందండి
కొత్త దంపతులు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందవచ్చు. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి ఏడాది శుభలేఖ పంపిన లక్షకు పైగా వధూవరులు శ్రీవారి దీవెనలు పొందుతున్నారు. ఎలానో చూద్దాం..