కొండగట్టులో భక్తుల రద్దీ... అంజన్న దర్శనానికి భారీ క్యూ లైన్లు

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క సారక్క జాతర సమీపిస్తుండటం..వరుస సెలవులతో భారీగా అంజన్న దర్శనానికి పోటెత్తారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు .