ఆధ్యాత్మికం: మౌనం చాలా గొప్పది.. దాని వల్లే అన్నీ సమకూరుతాయి.. మునుల రహస్యం ఇదే..!

తుపాకి తూటా కన్నా మౌనం చాలా ప్రమాదం. వేదాలు, పురాణాలు కూడా మౌనం గురించి చాలా గొప్పగా చెప్పాయి. స్నానం చేసేటప్పుడు మౌనంగా శరీరం మీద, భోజనం చేస్తున్నప్పుడు జీర్ణవ్యవస్థ మీద, చదువుతున్నప్పుడు మనసు మీద దృష్టి పెట్టాలి.