కన్నడ బ్లాక్ బస్టర్ గత వైభవం మూవీ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

ఎస్ఎస్ దుశ్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘గత వైభవ’. సింపుల్ సుని దర్శకత్వం వహిస్తూ దీపక్ తిమ్మప్పతో కలిసి నిర్మించారు. నవంబర్‌‌‌‌లో కన్నడలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.