అయ్యర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ చేసిన సర్పంచ్ సాబ్..!

పొత్తి కడుపు గాయం నుంచి కోలుకున్న టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బుధవారం ముంబైలో దాదాపు గంటసేపు ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ చేశాడు.