పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‌‌’ మూవీలో రాశి ఖన్నా పోర్షన్ కంప్లీట్

స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ సౌత్‌‌లో క్రేజీ హీరోయిన్‌‌గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది రాశీ ఖన్నా. ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.