గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం : కలెక్టర్ బాదావత్ సంతోష్

సాంఘిక, గిరిజన, మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.