Indian Student: దారుణం.. కెనడాలో తెలుగు విద్యార్థిని కాల్చిన దుండగులు.. స్పాట్ డెడ్

విదేశాల్లో ఉన్నత చదువు అభ్యసించి మంచి ఉద్యోగం చేస్తూ సంపాదించుకోవాలన్న ఆశతో వెళ్లిన విద్యార్థులపై కొంతమంది సైకోలు, సంఘవిద్రోహులు దారుణంగా హతమార్చుతున్నారు. కెనడాలో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు జరిపారు.