భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నుంచి కొత్త పోస్టర్.. ఆకట్టుకుంటున్న రవితేజ లుక్

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల రూపొందిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గురువారం క్రిస్మస్ విషెస్ అందిస్తూ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.