Road Accident: ఏపీలో వేర్వేరు చోట్ల ఘోర ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం,వాతావరణ ప్రభావం కారణాలు ఏవైనా అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏపీలో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.