Andhra News: ప్రజలకు ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్.. అన్నీ తక్కువ ధరకే.. డిసెంబర్ 26 నుంచి స్టార్ట్

న్యూ ఇయర్ వస్తున్న వేళ ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌లు చెేబుతోంది. అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు అధికారులతో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది.