పాండిచ్చేరిలో ‘నేను రెడీ’ మూవీ సాంగ్ షూటింగ్ కంప్లీట్

హవీష్ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేను రెడీ’. కావ్య థాపర్ హీరోయిన్. నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా కొత్త పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.