AP Sankranti Holidays: ఏపీలో స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవుల లిస్ట్ ఇదే, ఏకంగా 14 రోజులు సెలవులు!

Andhra Pradesh Sankranti Holidays List: ఆంధ్రప్రదేశ్‌లో 2026 సంక్రాంతికి 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జనవరి 10 నుంచి 18 వరకు ఈ సెలవులు అమల్లో ఉంటాయి. తెలంగాణలో కూడా ఇదే తరహాలో సెలవులు ఉండే అవకాశం ఉంది. జనవరిలో వసంత పంచమి, గణతంత్ర దినోత్సవం వంటి ఇతర సెలవులు కూడా ఉన్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని ఈ సెలవులు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.