వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో పెద్దగా అంచనాలు పెట్టుకోను: గుకేశ్

వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో తనపై పెద్దగా అంచనాలు పెట్టుకోవద్దని వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ అన్నాడు. క్లాసికల్ చెస్ తాను అద్భుతంగా ఆడతానని వెల్లడించాడు.