ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహిళలపై పెరిగిన వేధింపులు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గింది. మహిళలపై వేధింపులు పెరగగా సైబర్ క్రైమ్ బాధితులు పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారు.