కేసీఆర్ను చూసి జనం నవ్వుకుంటున్నరు : దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

రెండేండ్ల పాటు ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పడుకున్న మాజీ సీఎం కేసీఆర్.. ఇప్పుడు పాలమూరు- – రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడడం చూసి జనం నవ్వుకుంటున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు.