కూకట్పల్లిలో ముగ్గురు గంజాయి విక్రేతలు అరెస్టు

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను కూకట్​పల్లి పోలీసులు అరెస్టు చేశారు. మూసాపేట పరిధిలోని రెయిన్​బోవిస్టాలో వాచ్​మెన్​గా పని చేస్తున్న బీహార్​కు చెందిన ప్రశాంత్​కుమార్​, నీరల్​కుమార్​, చందన్​కుమార్​తో కలిసి కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నారు.