జహీరాబాద్, వెలుగు: ఓటు వేయలేదనే కారణంతో దళితుడిపై దాడి చేయడాన్ని అగ్రవర్ణాల దాడిగానే భావిస్తున్నామని, దళితుడి ఇల్లు కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు.