నిర్మల్ జిల్లాలో జర్నలిస్టుల దీక్షలు సంఘాల మద్దతు

ఇండ్ల స్థలాల కేటాయింపుతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది.