158 కోట్ల స్కామ్ కేసు..సన్ పరివార్ ఉపాధి గ్రూప్‌పై ఈడీ ఛార్జిషీట్

158 కోట్ల స్కామ్ కేసులో సన్ పరివార్ ఉపాధి గ్రూప్‌పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి చార్జీషీటును ఈడీ సమర్పించింది.