శాంటా ముసుగులో చొరబాటుదారులు వస్తారు.. జాగ్రత్త: ట్రంప్‌‌‌‌

శాంటా క్లాజ్ ముసుగులో అమెరికాలోకి చొరబాటుదారులు ప్రవేశించే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వారిని దేశంలోకి చొరబడనివ్వకుండా చూడాలని పిల్లలకు సూచించారు.