"నేను చెప్పిందే చట్టం": దేనవహళ్లి ఎస్ఐ శంకరప్ప దౌర్జన్యం.. ప్రశ్నించినందుకు బూతులు, అసభ్య సైగలు

బెంగళూరులోని దేవనహళ్లిలో ట్రాఫిక్ పోలీసుల బరితెగింపు ఇప్పుడు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ట్రాఫిక్ నిబంధనల పేరుతో ఒక బైకర్‌ను ఆపిన ఎస్ఐ శంకరప్ప.. నిబంధనల ప్రకారం చలాన్ వేయాల్సింది పోయి అమానుషంగా ప్రవర్తించారు. నడిరోడ్డుపై బైక్ తాళాలు లాక్కుని, అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తూ.. చివరికి మధ్యవేలు చూపిస్తూ ఒక పౌరుడిని అవమానించారు. ఇక్కడ నేనే చట్టం.. నేను చెప్పిందే వినాలి అంటూ అహంకారంతో ఊగిపోయిన సదరు అధికారి.. మూడు గంటల పాటు బాధితుడిని రోడ్డు మీదే నిలబెట్టారు. మరి చివరకు ఏమైందంటే?