తమిళ చిత్రసీమలో ఒక శకం ముగియబోతోంది. దళపతి విజయ్ తన సినీ ప్రస్థానానికి ముగింపు పలుకబోతున్నారు. ఇక నుంచి పూర్తిగా రాజకీయ రణక్షేత్రంలోకి అడుగుపెడుతున్న వేళ.. ఆయన చివరి చిత్రం 'జననాయకన్' (Jana Nayagan) ఆడియో లాంచ్ వేడుక ఒక చారిత్రక ఘట్టంగా మారుతోంది