తాగి నడిపితే తప్పించుకోలేరు.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీ ప్రాంతాలను పరిశీలించిన సీపీ సజ్జనార్
జూబ్లీహిల్స్ , వెలుగు: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్న ప్రాంతాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.