జీహెచ్ఎంసీ చట్ట సవరణపై హైకోర్టులో పిటిషన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో సమీప మున్సిపాలిటీలను విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం విచారించింది.