కామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు..పెరిగిన పోక్సో కేసులు
‘కామారెడ్డి జిల్లాలో గతేడాది కంటే 2025లో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. నిరంతర తనిఖీలు, చెక్‌పోస్టులు, డ్రంక్అండ్డ్రైవ్టెస్ట్లు చేపట్టాం. బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం.