ఈ నెల 31లోపు డీసీసీ కార్యవర్గాలను ప్రకటించాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులు ఈ నెల 31లోపు తమ కార్యవర్గాలను నియమించుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆదేశించారు.