Karimnagar: అక్షరాలే సమాజాన్ని నడిపిస్తాయి

కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): పిడికెడు అక్షరాలే సమాజాన్ని నడిపిస్తాయని, అణుబాంబు కంటే బలమైంది కవిత్వమని సినీ కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ అన్నారు.