DK Shivakumar: కార్యకర్తగా చెత్త ఊడ్చా...పార్టీ జెండా కట్టా

తాను వేదికలెక్కి ప్రసంగాలు చేయలేదని, కాంగ్రెస్‌ కార్యకర్తగా చెత్త ఊడ్చానని, పార్టీ జెండా కట్టానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించారు.