Bail to Kuldeep Sengar: సెంగార్‌కు బెయిల్‌పై సుప్రీంకోర్టులో సవాలు

ఉన్నావ్‌ రేప్‌ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత నేత కులదీప్‌ సింగ్‌ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలయింది.