హైదరాబాద్ బుక్ ఫెయిర్‌‌లో ..అంటరాని విద్య, సంగం పుస్తకాల ఆవిష్కరణ

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌‌లో ప్రముఖ తెలుగు రచయిత లోక మలహరి రచించిన అంటరాని విద్య , సంగం పుస్తకాలను బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ నవలలను డా. సుమేధ ద్యావనపల్లి ఇంగ్లిష్‌‌లోకి అనువదించగా, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రచురించింది. సమ్మక్క–సారక్క కేంద్ర గిరిజన యూనివర్సిటీ వీసీ వై.ఎల్. శ్రీనివాస్ ముఖ్య అతి