ముగ్గురు సీఈలకు ఈఎన్సీలుగా ప్రమోషన్ : ఇరిగేషన్శాఖ

ముగ్గురు సీఈలకు ఈఎన్సీలుగా ఇరిగేషన్​శాఖ ప్రమోషన్ కల్పించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈఎన్సీలను భర్తీ చేసింది. ఈ మేరకు బుధవారం ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.