భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్‌నే గోల్డెన్ డకౌట్ చేశాడు..! అసలు ఎవరీ దేవేంద్ర సింగ్ బోరా..?
విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్-సీలో భాగంగా జైపూర్ వేదికగా శుక్రవారం (డిసెంబర్ 26) ముంబై, ఉత్తరాఖాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.