గ్రేటర్ హైదరాబాద్‌ లో మరో ఉప ఎన్నిక?

గ్రేటర్ పరిధిలో మరో ఉప ఎన్నిక రాబోతోందా? పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ త్వరలో రాజీనామా చేయనున్నారా? తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని ప్రకటించడం ద్వారా ఈ మేరకు సంకేతాలు ఇస్తున్నారా?