కరీంనగర్ జిల్లాలో రెండో రోజు- హుషారుగా ‘కాకా’ క్రికెట్ టోర్నీ
కరీంనగర్జిల్లా తిమ్మాపూర్మండలం అలుగునూర్లోని వెలిచాల జగపతిరావు క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న కాకా వెంకటస్వామి స్మారక తెలంగాణ అంతర్ జిల్లా టీ-20 లీగ్ రెండోరోజూ కొనసాగింది.