టెక్నాలజీ పెరిగినా పుస్తకానికి ప్రాధాన్యం తగ్గలే : ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు
రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నా పుస్తకానికి ప్రాధాన్యం తగ్గడం లేదని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో బుధవారం బుక్ వాక్ కార్యక్రమం నిర్వహించారు