New Airlines: దేశంలో కొత్తగా మరో నాలుగు పౌరవిమాన సంస్థలు

ఇండిగో ఇబ్బందుల నేపథ్యంలో దేశంలో కొత్త ఎయిర్‌లైన్స్ సేవల్ని కూడా కేంద్రం తీసుకురాబోతోంది. ట్రూజెట్ విశాఖ కేంద్రంగా, శంఖ్ ఎయిర్ ఉత్తర భారతదేశం కేంద్రంగా, అల్‌హింద్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌లు దక్షిణాది కేంద్రంగా విమానాలు నడిపే అవకాశముంది.