బంగారం, వజ్రవైఢూర్యాలతో.. అయోధ్య ఆలయానికి రూ.30 కోట్ల ఖరీదైన రామయ్య విగ్రహం

అయోధ్య రామాలయానికి రూ.30 కోట్ల విలువైన అరుదైన కానుక చేరింది. కర్ణాటక శైలిలో బంగారు, వజ్రాలు, ముత్యాలతో తీర్చిదిద్దిన ఈ రామయ్య విగ్రహాన్ని డిసెంబర్ 29న ప్రతిష్ఠించనున్నారు. బెంగళూరు కళాకారిణి జయశ్రీ ఫడిష్ రూపొందించిన ఈ విగ్రహం దక్షిణ భారత కళాత్మకతకు నిదర్శనం. ఈ చారిత్రాత్మక ఘట్టం వేడుకల మధ్య జరగనుంది.