న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తా..మీడియాతో ఉన్నావ్ రేప్ బాధితురాలు

తనపై అత్యాచారానికి పాల్పడిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్​కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తమను షాకింగ్​కు గురి చేసిందని ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.