గాదె ఇన్నయ్య అరెస్ట్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి : చాడ వెంకటరెడ్డి

అనాథ పిల్లల కోసం ఆశ్రమాన్ని నడుపుతున్న గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్టు చేయడాన్ని దుర్మార్గపు చర్య అని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నయ్య అరెస్టుపై స్పందించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.