ఇసుక మాఫియాలో ఎవరున్నా వదలం: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇసుక దందాపై ఉక్కుపాదం మోపుతామని, ఇసుక మాఫియాకు సహకరిస్తే పోలీస్​ ఆఫీసర్లయినా.. ఆఖరికి సొంత పార్టీ నాయకులైనా చర్యలు తప్పవని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి హెచ్చరించారు