ఉన్నత చదువుల కోసం కెనడాకే మొగ్గు ..మన దేశం నుంచి విదేశాలకు ఏటా12 లక్షల మంది స్టూడెంట్లు

విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళుతున్న యువత ఎక్కువగా కెనడాకే మొగ్గు చూపుతున్నారు. తమ ఫస్ట్ ఛాయిస్ గా కెనడాను ఎంచుకుంటున్నారు.